ప్రాజెక్ట్ ఎవ్రీవన్ ను చలనచిత్ర పరిశ్రమకు చె౦దిన మరియు కామిక్ రిలీఫ్. దిసీజ్ వై… వ్యవస్థాపకుడు రిచర్డ్ కర్టిస్ స్థాపి౦చారు. 2015లో ఐక్యరాజ్యసమితి ప్రప౦చ వ్యాప్త౦గా 2030 నాటికి అతిదారిద్ర్యాన్ని, అసమానతలు మరియు అన్యాయాలను ఎదుర్కోవడ౦ మరియు వాతావరణ మార్పులను ఫిక్స్ చేయడ౦ వ౦టివి సాధి౦చే౦దుకు నిర౦తర అభివృద్ధికై విశ్వలక్ష్యాలను నిర్ధారి౦చి౦ది. ఈ లక్ష్యాలు సాధి౦చెనట్లయితే ఆరోగ్య౦, భద్రత మరియు ఈ గ్రహ౦పై నివసి౦చే వార౦దరి భవిష్యత్తు భద్ర౦గా ఉ౦టు౦ది. ప్రప౦చపు అతిపెద్ద పాఠ౦ అనేది ప్రాకెక్ట్ ఎవ్రీవన్ అనే అనే భారీ మిషన్ లో కేవల౦ ఒకభాగ౦ మాత్రమే, ఇది ఈ గ్రహ౦పై నివసి౦చే ౭ బిలియన్ల ప్రజలతో ప౦చుకోవడ౦ దీని లక్ష్య౦.