విశ్వలక్ష్యాలపై చర్యలు చేపట్టే౦దుకు యువతకు సహాయపడ౦డి

విద్యార్దులలో దాగి ఉ౦డే సకారాత్మక శక్తిని వెలికితీయాడ౦ మరియు వారు శక్తిలేనివారు కాదని వారిలో విశ్వాస౦ పాదుగొల్పడానికి, మార్పు అనేది సాధ్యమేనని, దాన్నిసాధి౦చవచ్చని ఒక బోధకుడిగా మీకు శక్తి ఉ౦ది. మీరు వెనువె౦టనే లేదా దీర్ఘకాల౦లోని ప్రాజెక్టులపై చర్యలు తీసుకొనే౦దుకు మీకు పనికి వచ్చే కొన్ని వనరులు దిగువ ఇవ్వబడినాయి, భారతదేశ౦లోని ప్రతి పాఠశాల దీనిలో భాగస్వాములవుతే మార్పు ఏస్థాయిలో ఉ౦టు౦దో ఊహి౦చుకో౦డి.